వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో బాబా అణుశక్తి అనుబంధ కేంద్రం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బాబా అణుశక్తి పరిశోధన కేంద్రం అనుబంధ సంస్ధను విశాఖపట్నంలో ప్రారంభించనున్నట్టు జాతీయ అణుశక్తి సంస్ధ అధ్యక్షుడు అనిల్‌ కాకోద్కర్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ జెఎన్‌టియు 22వ స్నాతకోత్సవ ంలో కీలక ఉపన్యాసం చేస్తూ ఆయన ఈ విషయం తెలిపారు. మన దేశంలో ఉన్న అపార మానవ వనరులను దేశంలోనే సద్వినియోగం చేసుకుంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ఆయన తెలిపారు. దేశంలో మేధోశక్తి బాగా ఉన్నా, సాంకేతిక విషయాల్లో సంపన్న దేశాల మీద ఆధారపడి ఉన్నందువల్ల మంచి ఫలితాలు దేశానికి రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X