వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవాడ కమీషనర్‌కు నెల జైలు శిక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బందరు రోడ్డు విస్తరణలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్‌ గుల్జార్‌కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో గుల్జార్‌కు నెల రోజుల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా విధిస్తూ జస్టిస్‌ నర్సింహారెడ్డి శుక్రవారం తీర్పును వెలువరించారు. జరినామా చెల్లించని పక్షంలో మరో 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి వుంటుందని హైకోర్టు తెలియజేసింది. ఈ తీర్పుపై అప్పీలు చేసుకోవడానికి హైకోర్టు విజయవాడ కమీషనర్‌కు నెల రోజుల గడువు ఇచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X