వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో తెలుగు ఉగాది ఉత్సవాలు

By Staff
|
Google Oneindia TeluguNews

లండన్‌: లండన్‌ తెలుగు సంఘం (తాల్‌) ఆధ్వర్యంలో ఈనెల 2వతేదీ, ఆదివారం ఉగాది సంబరాలు ఐఎల్‌ ఫోర్డ్‌లో జరుగనున్నాయి. ఈ వేడుకులకు పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఐఎల్‌ ఫోర్డ్‌ పార్లమెంట్‌ సభ్యుడు మైక్‌ గేప్స్‌తోబాటు తాల్‌ అధ్యక్షుడు డాక్టర్‌ రాములు దాసోజు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని తాల్‌ కార్యనిర్వాహక కార్యదర్శి పగడాల సత్యేంద్ర కుమార్‌ తెలిపారు. అనివార్య కారణాలవల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి ధర్మాన ప్రసాద రావు కార్యక్రమానికి హాజరుకావడం లేదని వెల్లడించారు. లండన్‌ తెలుగుసంఘం వేడుక ల్లో ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్‌, హాస్యనటుడు శివారెడ్డి ప్రదర్శన ఇస్తారు. మధు, మాధవి, ఆర్తి, వర బృందం సినీ సంగీతంతో అలరించనుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X