వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయవాడలో తండ్రిని చంపిన కొడుకు
విజయవాడ: విజయవాడ సింగ్‌పూర్‌లో తండ్రిని చంపిన కొడుకు ఉదంతం చోటు చేసుకుంది. నారాయణ అనే వ్యక్తిని ఆయన కొడుకు దారుణంగా హత్య చేశాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఒక స్త్రీతో నారాయణ కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఆ స్త్రీని ఇంటికి తెచ్చి భార్యాకుమారులను బయటకు పంపించివేశాడని, దీంతో ఆగ్రహించిన కొడుకు నారాయణను హత్య చేశాడని పోలీసులు చెప్పారు. నారాయణ తలపై రాయితో కొట్టి చంపాడు.
Comments
Story first published: Sunday, April 2, 2006, 23:53 [IST]