వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవాడలో తండ్రిని చంపిన కొడుకు

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ సింగ్‌పూర్‌లో తండ్రిని చంపిన కొడుకు ఉదంతం చోటు చేసుకుంది. నారాయణ అనే వ్యక్తిని ఆయన కొడుకు దారుణంగా హత్య చేశాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.

ఒక స్త్రీతో నారాయణ కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఆ స్త్రీని ఇంటికి తెచ్చి భార్యాకుమారులను బయటకు పంపించివేశాడని, దీంతో ఆగ్రహించిన కొడుకు నారాయణను హత్య చేశాడని పోలీసులు చెప్పారు. నారాయణ తలపై రాయితో కొట్టి చంపాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X