వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోయిస్టు లింక్స్: కల్వకుర్తి కాంట్రాక్టర్ల అరెస్టు
మహబూబ్‌నగర్: మావోయిస్టులకు డబ్బులు తరలిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్లను పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి పోలీసులు 50 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి 200 జిలిటెన్ స్టిక్స్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైట్ ఇంజనీర్‌తో సహా కొల్లాపూర్ మండలం కుడికిల్లా గ్రామ ఉపసర్పంచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Story first published: Monday, April 3, 2006, 23:53 [IST]