వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై బిజెపిది ద్వంద్వ వైఖరి: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌: తెలంగాణపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) అవకాశవాద రాజకీయాలను అనుసరిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. బిజెపి అవకాశవాద రాజకీయ పార్టీగా మారిందని ఆయన గురువారం ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనలో విమర్శించారు. తెలంగాణ విషయంలో బిజెపి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు.

ఐయంజి భూముల వ్యవహారంపై కాంగ్రెస్‌వారు ఎక్కడికైనా వెళ్లవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, వాటిని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆయన అన్నారు. సంస్కరణలు పేదలకు మేలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X