• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణపై వైయస్‌ ఇరుకున పడ్డారు: తెరాస

By Staff
|

బిజెపి మద్దతుతో ఎటూ పాలుపోక రాజశేఖర్‌ రెడ్డి భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు బిజెపి మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్‌ ఇరుకున పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణపై తాము రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్‌ను వేయాలనే విధానానికి కట్టుబడి ఉన్నామని రాజశేఖర్‌ రెడ్డి అంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విధానానికి కట్టుబడి ఉంటామని ప్రకటించిన రాజశేఖర రెడ్డి ఇప్పుడు మరో విధంగా ఎందుకు ప్రకటనలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X