వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెన్త్‌క్లాస్‌ సినిమాకు హైకోర్టు క్లీన్‌చిట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: టెన్త్‌క్లాస్‌ సినిమాలో అసభ్య సన్నివేశాలు లేవంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ సినిమాలో అశ్లీల సన్నివేశాలు ఉన్నాయని, అవి విద్యార్ధులను తప్పుదోవపట్టిస్తున్నాయని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయించుకుని న్యాయమూర్తులు ఇటీవల సినిమాను చూశారు. సినిమాలో అసభ్య సన్నివేశాలు లేవంటూ మంగళవారం తీర్పు చెప్పారు. ఎ సర్టిఫికెట్‌ పొందిన టెన్త్‌క్లాస్‌ సినిమా గత నాలుగైదు వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా కంటే అశ్లీల ప్రకటనలి ఇస్తున్న ఈ రేయి తీయనిది ఆమె మధుర రాత్రులు వంటి సినిమాలి ఎన్నో ప్రస్తుతం యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X