వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దుబాయ్ విమానంలో హైదరాబాదీ మృతి
హైదరాబాద్: దుబాయ్ విమానంలో హైదరాబాద్ నివాసి ఒకరు మృతి చెందారు. దీంతో ఆ విమానం ముంబాయికి తిరిగి వచ్చింది. మృతుడి శవాన్ని దుబాయ్ విమానం సిబ్బంది విమానాశ్రయం అధికారులకు అప్పగించారు. వివరాలు అందాల్సి వుంది.
Comments
Story first published: Tuesday, May 16, 2006, 23:53 [IST]