• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిటీబ్యాంక్‌ నుంచి ఎన్నారైలకు వేసవి ఆఫర్‌

By Staff
|

రాకేష్‌ కుమార్‌ కొన్ని రోజుల క్రితం సిటీ బ్యాంక్‌ రూపీ చెకింగ్‌ అకౌంట్‌ ప్రారంభించారు. ఆయన కరెంట్‌ అకౌంట్‌ *తీసుకుని మినిమం బ్యాలెన్స్‌లో 75 శాతం ఆదా చేసుకోగలిగారు. రెగ్యులర్‌ సిటీబ్యాంక్‌ రూపీ చెకింగ్‌ సేవింగ్స్‌ అకౌంట్‌**ను ప్రారంభించాలంటే కనీసం 1000 డాలర్ల బ్యాలెన్స్‌ ఉండాలి.

కేవలం 250 డాలర్ల *తో రాకేష్‌ జీవిత కాలం ఉచితంగా డబ్బు బదిలీ చేసుకునే సదుపాయం పొందారు. అంతేగాక రెగ్యులర్‌ సిటీబ్యాంక్‌ రూపీ చెకింగ్‌ సేవింగ్స్‌ అకౌంట్‌కు ఉండే సదుపాయాలు కూడా ఆయన సొంతమయ్యాయి.

ఇండియాకు తిరిగి వెళ్ళిన తన తండ్రిగారినే రాకేష్‌ మ్యాండేటీగా నామినేట్‌ చేశాడు. ఇప్పుడాయన తండ్రి గారు ఎటిఎం, డెబిట్‌ కార్డు, చెక్‌ బుక్‌ ద్వారా డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఆ లావాదేవీలను రాకేష్‌ విదేశాల్లో ఉండి చూసుకోవచ్చు. ఎటువంటి అదనపు చార్జీలు*** లేకుండా తలిదండ్రులు డబ్బు డ్రా చేసుకుంటున్నారని తెలుసుకుని రాకేష్‌ కుమార్‌ ఆనందంగా ఉన్నారు.

రూపీ చెకింగ్‌ అకౌంట్‌లోని ఉచిత డిడి జారీ ***, భారత్‌లో బిల్లుల చెల్లింపు వంటి ఇతర సౌకర్యాలు కూడా రూపీ చెకింగ్‌ అకౌంట్‌లో ఉన్నాయని రాకేష్‌ తెలుసుకున్నారు.

సిటీబ్యాంక్‌ రూపీ చెకింగ్‌ అకౌంట్‌ అందించే తాజా సదుపాయాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

This is an advertorial for the Citibank Rupee Checking Account

* The Current Account is a non-interest bearing account that can be opened for USD 250 and the same can be maintained as minimum balance for life
** The Savings account is an interest bearing account (3.5% p.a.) and in the absence of a special offer can be opened & maintained with a minimum balance of USD 1000
*** Conditions Apply

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more