• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఐదు జిల్లాల్లొ అకాల వర్షాలు: ముగ్గురి మృతి

By Staff
|

హైదరాబాద్‌: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఎండ మంటలు మండించగా కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. ఉభయగోదావరి, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులు, వర్షం కారణంగా గుంటూరు నగరంలో జనజీవనం అస్తవ్యస్ధమైంది. విజయవాడ- వరంగల్‌ మార్గంలో రైల్వే విద్యుత్‌ తీగలు తెగిపడడంతో రైళ్ళ రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. ఈ అకాల వర్షాలకు ముగ్గురు బలైనట్టు సమాచారం. ఈ వర్షాల వల్ల మామిడి కాయలు భారీ ఎత్తున రాలిపోయాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X