వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యం రెండో భార్య స్వప్న దీక్ష విరమణ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అఫ్గనిస్థాన్‌లో తాలిబాన్ల చేతిలో హతమైన ఇంజనీర్‌ కాసుల సూర్యనారాయణ రెండో భార్య స్వప్న గురువారం దీక్ష విరమించారు. తాను ఇక న్యాయపోరాటం చేస్తానని ఆమె చెప్పారు. తన కూతురికి న్యాయం చేయాలంటూ ఆమె గత నాలుగు రోజులుగా సూర్యనారాయణ ఇంటి ముందు దీక్ష చేస్తున్నారు. ఆమె మహిళా సంఘం ఐద్వా కూడా మద్దతు ప్రకటించింది.

స్వప్నతో రాజీకి సూర్యనారాయణ కుటుంబ సభ్యులు ప్రయత్నించినట్లు బుధవారం వార్తలు వెలువడ్డాయి. స్వప్న కూతురుకు డియన్‌ఎ పరీక్షల నిర్వహించి తదనంతరం నిర్ణయం తీసుకోవాలని సూర్యనారాయణ కుటుంబ సభ్యులు భావించినట్లు ఆ వార్తలు వెలువడ్డాయి. అయితే హఠాత్తుగా సూర్యనారాయణ తండ్రి చంద్రశేఖర్‌ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. దీంతో స్వప్న తన దీక్షను విరమించినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X