వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు సోనియా సానుకూలమే: తెరాస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని, అందుకే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావుతో ప్రత్యేకంగా మాట్లాడారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రధాన కార్యదర్శి వి. ప్రకాశ్‌ అన్నారు. తాము నిన్న సోనియా అపాయింట్‌మెంట్‌ కోసమే ప్రయత్నించలేదని, అందువల్ల సోనియా పిలుపు కోసం తాము ఎదురుచూసినట్లు వచ్చిన వార్తలు నిరాధారమని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ కాశ్మీర్‌ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన సమక్షంలో సోనియా గాంధీతో మాట్లాడాలని తాము అనుకుంటున్నామని ప్రకాశ్‌ చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X