• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉషాకిరణ్‌ మూవీస్‌ తదుపరి చిత్రం వీధి

By Staff
|

హైదరాబాద్‌: ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్ధ ఉషాకిరణ్‌ మూవీస్‌ తదుపరి చిత్రానికి వీధి అని పేరు పెట్టారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఆడియోను జూన్‌ రెండో వారంలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా వి.దొరైరాజ్‌ దర్శకత్వం వహించారు. శర్వానంద్‌, గోపిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఏడు పాటలు ఉన్న వీధి సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూర్చారు. దీనికి సినిమాటోగ్రఫీ భరణీ కె ధరణ్‌, ఎడిటింగ్‌ బస్వా పైడిరెడ్డి, కళ ప్రకాష్‌, స్టంట్స్‌ రామలక్ష్మణ్‌.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X