• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉద్యమాల ఆధారంగానే మూడో కూటమి: ఏచూరి

By Staff
|

హైదరాబాద్‌: తాము తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని సిపియం స్పష్టం చేసింది. అయితే తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రజా ఉద్యమాల ఆధారంగా జరగాలని సిపియం కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిధుల సమావేశంలో సీతారాం ఏచూరి శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గత పదేళ్లుగా తృతీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని ఆయన అన్నారు.

అవకాశవాదంతో ఏర్పాటు చేసే తృతీయ ఫ్రంట్‌కు తాము బద్ద విరోధులమని ఆయన అన్నారు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు కట్టుబడి ఉన్నంత వరకు యుపిఎ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X