వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావోయిస్టు అగ్రనేత రవి అంత్యక్రియలు తాండూరులో

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రకాశం జిల్లాలో నిన్న జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత రవికుమార్‌ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా తాండూరులో జరుగనున్నాయి. రవికుమార్‌ స్వగ్రామం కర్నూలు జిల్లా నంది కొట్కూరు అయినప్పటికీ ఆయన కుటుంబం చాలాకాలం క్రితమే తాండూరులో స్ధిపపడింది. 1982లో హైదరాబాద్‌ జెఎన్‌టియులో బిటెక్‌ చేసిన రవి 1983లో పీపుల్స్‌వార్‌లో చేరారు. మావోయిస్టులలో మంచి వ్యూహకర్తగా పేరున్న రవి కుమార్‌ను పట్టిస్తే పది లక్షల పరిహారం ఇస్తామని పోలీసు శాఖ గతంలో ప్రకటించింది. నక్సలైట్‌ ఉద్యమాన్ని హైటెక్‌ బాట పట్టించడంలో రవి పాత్ర కీలకమైనదని చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X