వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 ముఠాల అరెస్టు: ఒక ముఠాకు హోంగార్డు లీడర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మూడు దొంగల ముఠాను హైదరాబాద్‌ వెస్ట్‌జోప్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో ఒక ముఠాకు హోంగార్డు నేతృత్వం వహించడం గమనార్హం. హోంగార్డు సురేష్‌ నేతృత్వంలోని నలుగురు సభ్యుల ముఠా హైదరాబాద్‌లోని సంపన్న ప్రాంతాలైన బంజారాహిల్స్‌, పంజగుట్ట, సంజీవరెడ్డి నగర్‌ తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. సురేష్‌ నెల రోజులు సెలవు పెట్టి దొంగతనాలు చేయడంలో మునిగిపోయాడని వారు చెప్పారు.

కర్ణాటకకు చెందిన మరో ముఠా సూట్‌కేసుల్లో కాగితాలు ఉంచి ప్రజలు మోసం చేస్తూ వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. సురేష్‌ నేతృత్వంలోని ముఠా ఐదు మోటారు సైకిళ్లను దొంగిలించిందని, మహిళల చేతిబ్యాగులను కొల్లగొడుతూ వాటిలోని సెల్‌ఫోన్‌ల వంటివాటిని దొంగతనం చేస్తూ వచ్చిందని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X