వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెల్లూరులో 4గురు కుటుంబసభ్యుల ఆత్మహత్య

By Sridhar L
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: నెల్లూరులోని సంతపేటలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలు వారి ఇద్దరు పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను ఆందోళన కలిగిస్తోంది. బంగారం వ్యాపారం చేసే ఈ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు. దీంతో వీరి ఆత్మహత్యల వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భార్యాభర్తలు వారి కొడుకు, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. సుదర్శన్‌ మార్నింగ్‌ వాక్‌కు వెళ్లి వచ్చిన తర్వాత బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. వెన్నునొప్పి కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన అన్నకు రాసిన లేఖలో సుదర్శన్‌ తెలియజేసినట్లు చెబుతున్నారు. భార్య, పిల్లలతో సుదర్శన్‌ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావు కల్పిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X