వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డావిన్సికోడ్‌పై నిషేధం చెల్లదు: హైకోర్టు

By Sridhar L
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: డావిన్సీ కోడ్‌ సినిమా ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. సినిమా ప్రదర్శనపై నిషేధం చెల్లబోదని హైకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్రంలో డావిన్సీ కోడ్‌ సినిమా ప్రదర్శనపై ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించింది.

పిటిషనర్లకు, సినిమా పంపిణీదారులకు పరిహారం చెల్లించాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. లక్ష్మీగణపతి ఫిలింస్‌ డావిన్సీ కోడ్‌ పంపిణీ హక్కులను పొందింది. సినిమా ప్రదర్శన నిషేధాన్ని రాజ్యాంగపరంగా నిర్ణయించలేమని హైకోర్టు అభిప్రాయపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X