• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేను క్షేమం: మావోయిస్టు సుధాకర్‌

By Sridhar L
|

విజయనగరం: మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. ఆ విషయాన్ని ఆయన శుక్రవారం ఉదయం ఈటీవీ న్యూస్‌ ఛానల్‌కు స్వయంగా ఫోన్‌ చేశారు. బంధువుల ఇంటికి వెళ్ళిన సుధాకర్‌ గురించి సమాచారం అందడంతో పోలీసులు ఆయనపై కాల్పులు జరుపగా గాయాలతోనే సుధాకర్‌ తప్పించుకున్నారు. బుధవారం ఉదయం విజయనగరం జిల్లా ఎర్ర సామంత వలస గ్రామంలో తనను చంపడానికి పోలీసుకు కాల్పులు జరిపారని, తన అంగరక్షకుల సాహసంతో ప్రాణాలు దక్కించుకున్నామని ఆయన ఫోన్‌లో చెప్పారు. ఆరోజు పోలీసులు జరిపిన కాల్పుల్లో తనకు గానీ, అనుచరులకు గానీ గాయాలు కాలేదని సుధాకర్‌ చెప్పారు. తన ఫోన్‌ను పోలీసులు ట్యాపింగ్‌ చేస్తున్నందువల్ల వరవరరావు, కళ్యాణ్‌రావులకు ఫోన్‌ చేయకుండా ఈటీవీకి సమాచారం తెలియజేసినట్టు ఆయన వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X