• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీడియాపై స్వరణ్‌జిత్‌ సేన్‌ అక్కసు

By Staff
|

హైదరాబాద్‌: మీడియాపై రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి) స్వరణ్‌జిత్‌ సేన్‌ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు. రాష్ట్రమంతా చికన్‌ గన్యాతో బాధపడుతుంటే మీడియాకు న్యూస్‌ - ఎస్‌ - గన్యా పట్టుకుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. సంచలనాల కోసం మీడియా తప్పుడు సమాచారం అందిస్తోందని ఆయన అన్నారు.

ప్రతి దాంట్లోనూ సంచలనాలు ఉంటాయని, అయితే సంచలనాల వల్ల లేనిపోని సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు. బాధ్యతారహితమైన రిపోర్టింగ్‌ మంచిది కాదని ఆయన మీడియాకు సలహా ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X