వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ఓటమి బాధ్యత కాంగ్రెస్‌దే: తెరాస

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి కాంగ్రెస్‌దే నైతిక బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ మిత్ర పక్ష ధర్మాన్ని పాటించలేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

నిజామాబాద్‌, మెదక్‌, వరంగల్‌ తదితర జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులను ఉపసంహరింపజేయడంలో కాంగ్రెస్‌ నాయకత్వం విఫలమైందని ఆయన అన్నారు. స్థానిక నాయకత్వాల సహకారం తమకు లభించలేదని, ఈ విషయాన్ని తాము ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావుకు, స్థానిక నాయకత్వాలకు చెప్పామని, అయినా పట్టించుకోలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X