వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు ప్రాణభయం ఉంది: కృషి కొసరాజు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తనకు ప్రాణభయం ఉందని డిపాజిటర్లను మోసగించిన కృషి బ్యాంక్‌ చైర్మన్‌ కొసరాజు వెంకటేశ్వరావు అన్నారు. తనకు ఏ పోలీసు అధికారి సహాయం కూడా అందలేని ఆయన అన్నారు. వెంకటేశ్వరరావు కనకవర్ష బ్యాంక్‌ లాకర్లను సిఐడి పోలీసులు బుధవారంనాడు తెరిచారు. సిఐడి అధికారులకు కీలకమైన పత్రాలు లభ్యమైనట్లు సమాచారం.

తాను డిపాజిటర్లను ఎవరినీ మోసం చేయబోనని, డిపాజిటర్లందరికీ న్యాయం చేస్తానని ఆయన చెప్పారు. విచారణ నిమిత్తం కొసరాజు వెంకటేశ్వరరావును సిఐడి అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X