వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరి, కాంగ్రెస్‌తో పొత్తెందుకో!: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డే పీడ అయితే కాంగ్రెస్‌తో పొత్తెందుకని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర రెడ్డియే పీడ అని తెరాస శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.

తెలంగాణకు పీడ తెరాస, కాంగ్రెస్‌లేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో కొనసాగుతూ తెరాస ఆ పార్టీని విమర్శించడం నీతిబాహ్యమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తెరాసయే గెలిపించిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రే డాక్టరు అయినా రాష్ట్రంలో చికన్‌ గన్యా వ్యాపిస్తోందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X