• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విజయనగరం జిల్లాలో రూ. 10 కోసం హత్య

By Staff
|

విజయనగరం: పది రూపాయల కోసం విజయనగరం జిల్లాలో ఓ వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. సారా తాగడానికి పది రూపాయలు ఇవ్వడానికి నిరాకరించిన సత్యం అనే వ్యక్తిని సుక్కు అనే వ్యక్తి హత్య చేశాడు. సత్యాన్ని సుక్కు కత్తితో పొడిచి అడవిలోకి పారిపోయాడు.

సుక్కును గ్రామస్థులు పట్టుకుని వానలో స్తంభానికి కట్టేశారు. వర్షంలో అతను చాలాసేపు అలాగే వున్నాడు. ఆ తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా సవర కలగొట్టు గ్రామంలో జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X