• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గున్యా నివారణకు ఐక్య కృషి: బాబు పిలుపు

By Staff
|

హైదరాబాద్‌: చికన్‌గున్యాను నివారించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని ఎన్టీఆర్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. చికన్‌గున్యా నివారణకు ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య నిపుణులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. చికన్‌గున్యా నివారణకు స్వచ్ఛంద సంస్థలు, వైద్య నిపుణులు సంయుక్తంగా కృష్టి చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

చికన్‌గున్యా నివారణకు ప్రాథమిక దశలోనే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఇంతగా వ్యాపించి వుండేది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల చికన్‌ గున్యా వ్యాధి రాష్ట్రమంతా వ్యాపించే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X