వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ విమానాల రాకను నిషేధించిన అమెరికా

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌, ఆగస్టు 12: పాకిస్తాన్‌ నుండి విమానాల రాకపోకలను అమెరికా ప్రభుత్వం నిషేధించింది. బ్రిటన్‌ విమానాల పేల్చివేతకు భారీ కుట్ర భగ్నం కావడంతో అమెరికా, బ్రిటన్‌ దేశాలు అన్ని ఎయిర్‌పోర్ట్‌లలో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించాయి. ఈ కుట్రకు సంబంధించి బ్రిటన్‌ అరెస్టు చేసిన 19 మంది అనుమానితులలో ఎక్కువ మంది పాకిస్తాన్‌ సంతతికి చెందిన వారే కావడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్‌ నుండి నేరుగా వచ్చే విమానాల రాకపోకలపై అమెరికా నిషేధం విధించింది. పాకిస్తాన్‌ నుంచి గల్ఫ్‌, యూరోపియన్‌ దేశాల గుండా వచ్చే మూడు అంతర్జాతీయ సర్వీసులను మాత్రం అమెరికా అనుమతించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X