వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమాన ప్రయాణ నింబంధనలను సడలించిన అమెరికా

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: విమాన ప్రయాణ నిబంధనలను అమెరికా ప్రభుత్వం కొంతమేరకు సడలించింది. విమాన ప్రయాణీకులు కొద్ది మోతాదులో నాన్‌ ప్రిస్కిప్షన్‌ ద్రవ ఔషదాలను తీసుకు వెళ్ళవచ్చు. అయితే భద్రతాధికారులు తనిఖీ చేసే సమయంలో ప్రయాణీకులు తమ కాళ్ళ బూట్లను తొలగించాల్సి ఉంటుంది. ఈ బూట్లను ఎక్స్‌రే యంత్రం ద్వారా పరీక్షించిన తర్వాతనే ప్రయాణీకులకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. లండన్‌లో ఆకాశ పేలుళ్ళ కుట్ర తర్వాత అన్ని ద్రవ ఔషదాలను నిషేధించిన అమెరికా ప్రభుత్వం ఇప్పుడు 113 గ్రాముల ద్రవ ఔషదాలను వెంట తీసుకువెళ్ళడానికి అనుమతి ఇచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X