• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అనంతపురంలో పాతకక్షలతో రౌడీషీటర్‌ హత్య

By Staff
|

అనంతపురం: ఒక రౌడీ షీటర్‌ను మరో రౌడీ షీటర్‌ పాత కక్షలతో హత్య చేసిన సంఘటన అనంతపురంలో జరిగింది. పోలీసులు నిర్వహించిన 40 రోజుల శిక్షణ రౌడీ షీటర్లలో ఏ మాత్రం పరివర్తన తేలేదని ఈ సంఘటన రుజువు చేస్తోంది. బాషా అనే రౌడీషీటర్‌ను ప్రత్యర్థి దారుణంగా హత్య చేశాడు.

రౌడీ షీటర్లలో పరివర్తన తెచ్చి మంచి పౌరులుగా తీర్చి దిద్దేందుకు పోలీసులు మూడు నెలల క్రితం 40 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. కౌన్సెలింగ్‌, యోగా వంటి శిక్షణలను పోలీసులు రౌడీ షీటర్లకు ఇచ్చారు. ఈ శిక్షణ రౌడీ షీటర్లలో ఏ మాత్రం పరివర్తన తేలేకపోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X