వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజర్స్‌ కప్‌ నుంచి సానియా అవుట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రోజర్స్‌ కప్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీల్లో హైదరాబాద్‌ టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా పని ముగిసింది. సానియా, పోలిష్‌ పార్ట్నర్‌ మార్టా డోమచౌస్కాల జోడీ డబుల్స్‌ పోటీలో ఇటలీ, అమెరికాలకు చెందిన తాతియానా గార్బిన్‌, మీలెన్‌ తూ జోడీ చేతిలో 6-3, 2-6, 5-7 స్కోరుతో ఓడిపోయింది. దీంతో ఈ టోర్నమెంట్‌ నుంచి సానియా పూర్తిగా వెనుదిరగక తప్పలేదు.

అంతకు ముందు సానియా డబ్ల్యుటిఎ టయర్‌ వన్‌ సింగిల్స్‌లో సానియా మీర్జా తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. సానియా, మార్టా డబుల్స్‌లో మంచి ప్రారంభం చేసినప్పటికీ తాతియానా, మీలన్‌ వేగంగా కదిలారు. డబుల్స్‌ పోటీ రెండు గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X