వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫారెస్టు హిల్స్‌ క్లాసిక్‌: రెండో రౌండ్‌లో సానియా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: ఫారెస్టు హిల్స్‌ వుమెన్స్‌ టెన్నిస్‌ క్లాసిక్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాదీ క్రీడాకారిణి సానియా మీర్జా రెండో రౌండ్‌లోకే చేరుకుంది. తొలి రౌండ్‌లో అమెరికాకు చెందిన వైల్డ్‌ కార్డు క్రీడాకారిణి అలెక్సా గ్లాచ్‌ను 6-2, 6-3 స్కోర్‌తో ఓడించి సానియా రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది.

ఈ విజయంతో సానియా మీర్జా స్పెయిన్‌కు చెందిన నాలుగో సీడ్‌ లార్డెస్‌ డొమింక్వెజ్‌ లీనోతో రెండో రౌండ్‌లో తలపడుతుంది. ఇందులో విజయం సాధిస్తే సానియా సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. లీనో తొలి రౌండ్‌లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన ఇవెటా బెనెసోవాను 6-1, 5-7, 6-2 స్కోర్‌తో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X