వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాను మోస్తూ కెసిఆర్‌దేం పోరు?: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణపై చిత్తశుద్ధి వుంటే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఐక్యప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు శేషగిరిరావు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని మోస్తూనే తెరాస అధినేత కె. చంద్రశేఖరరావు కాంగ్రెస్‌పై తడాఖా ఎలా చూపిస్తారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు.

యుపిఎకు మద్దతు ఉపసంహరించుకోకుండా కాంగ్రెస్‌పై ఏ విధంగా పోరాటం చెస్తారో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోనియా వేరే, కాంగ్రెస్‌ వేరే, రాష్ట్ర ప్రభుత్వం వేరే, కేంద్ర మంత్రులు వేరే అంటున్న కెసిఆర్‌ మాటలను చిన్నపిల్లలు కూడా నమ్మబోరని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X