వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర విభజనకు మేం వ్యతిరేకం: ఏచూరి

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: భాషా ప్రయుక్త రాష్ట్రాలను ముక్కలు చేయడానికి తాము మొదటి నుంచీ వ్యతిరేకమని సిపియం పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న 29 ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలుగుదేశంతో తిరిగి జత కట్టే విషయంపై ప్రస్తావిస్తూ మతశక్తులతో కలిసి వున్నంత వరకు తాము ఏ పార్టీతోనూ కలిసి పని చేసే ప్రసక్తి రాదని ఆయన అన్నారు.

తృతీయ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌ను సిపియం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X