వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐరాస అధ్యక్షపదవికి పోటీపడుతున్న మహిళ

By Staff
|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవికి తొలిసారిగా ఒక మహిళ పోటీపడుతున్నారు. త్వరలో జరగనున్న ఈ ఎన్నికల బరిలోకి లాత్వియాన్‌ అధ్యక్షురాలు వైరా వైక్‌-ఫ్రీబెర్గా కూడా దిగారు. దీంతో భారత అభ్యర్థి శశి థరూర్‌ సహా ఈ పదవికి పోటీపడుతున్నవారి సంఖ్య ఆరుకి చేరుకుంది. 68 ఏళ్ల వయసున్న ఫ్రీబెర్గా ఈ సారి ఎన్నికల్లో పోటీ పడుతున్న మొదటి మహిళ.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X