వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమ్‌వే కార్యకలాపాలు అడ్డుకోవద్దు: హైకోర్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అంతర్జాతీయ మార్కెంటింగ్‌ నెట్‌వర్కు సంస్థ ఆమ్‌వే వ్యాపార కార్యకలాపాలను ఆపకూడదని రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 1978 చట్టం కిందికి తమ కార్యకలాపాలు రావని చెబుతూ ఆమ్‌వే వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా సిబిఐ ఆమ్‌వే కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

అయితే తమ దర్యాప్తు కొనసాగుతుందని, హైకోర్టు ఉత్తర్వులు తమ విచారణకు ఆటంకం కాదని సిఐడి అధికారులు అంటున్నారు. సౌందర్య సాధనాలను, గృహోపకరణాలను విక్రయించడానికి ఆమ్‌వే వ్యవస్థ పూనుకుంది. ఈ విషయంలో తమను మోసం చేస్తోందనే ఆరోపణలు ప్రజల నుంచి రావడంతో సిఐడి కేసు నమోదు చేసి దాడులకు పూనుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X