వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్దోషిగా బయటపడతా: మోనికా ధీమా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైకోర్టులో తాను నిర్దోషిగా బయటకు వస్తానని సినీనటి, అండర్‌వరల్డ్‌ డాన్‌ అబూ సలేం ప్రియురాలు మోనికా బేడి ధీమా వ్యక్తం చేశారు. నకిలీ పాస్‌పోర్టు కేసులో తాను నిర్దోషినని ఆమె చెప్పుకున్నారు. మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్‌ చేస్తానని ఆమె చెప్పారు.

నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికా బేడికి సిబిఐ ప్రత్యేక కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, వేయి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిన విసఁం తెలిసిందే. మోనికా బేడీ నకిలీ పాస్‌పోర్టు పొందడంలో సహకారం పొందేందుకు సహకరించారనే ఆరోపణపై శిక్ష పడిన అబ్దుల్‌ సత్తార్‌, యూనిస్‌, గోకరీలకు బెయిల్‌ లభించింది. పైకోర్టుకు వెళ్లేందుకు వారికి బెయిల్‌ లభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X