• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మానవ తప్పిదం వల్లనే ఆలేరు ప్రమాదం

By Staff
|

హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా ఆలేరులో రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్వహించిన విచారణలో తేలింది. అలేరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు తక్షణ సహాయం కింద 15 రూపాయలేసి ఇస్తామని, కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తామని రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదం వల్ల 8 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు.

ఆలేరులో పట్టాలపై పడిన బోగీలు తొలగిస్తున్నారు. ఈ ప్రమాదం వల్ల కొన్ని రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కృష్ణా, శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లు కాజీపేట వరకే నడుస్తున్నాయి. కాకతీయ, పుష్‌పుల్‌, భాగ్యనగర్‌ రైళ్లను రద్దు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X