వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెస్సికాలాల్‌ కేసు: హర్యానా మంత్రి రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హర్యానా విద్యుచ్ఛక్తి మంత్రి వినోద్‌ శర్మ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందజేశారు. వినోద్‌ శర్మ జెస్సికాలాల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మనుశర్మ తండ్రి. తన కుమారుడు జెస్సికాలాల్‌ హత్య కేసులో నిందితుడైనందున వినోద్‌ శర్మ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

తన కుమారుడు మనుశర్మ కేసులో తీర్పు వెలువడే వరకు తాను మంత్రిగా కొనసాగలేనని వినోద్‌ శర్మ తన రాజీనామా లేఖలో తెలియజేసినట్లు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఎఐసిసి) ప్రధాన కార్యదర్శి, హర్యానా కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి జనార్దన్‌ ద్వివేది చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X