వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌరు క్షమాభిక్ష: గవర్నర్‌ తప్పులేదు- సొలి సొరాబ్జి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకుడు గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించడంలో గవర్నర్‌ తప్పులేదని మాజీ అటార్నీ జనరల్‌, ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడు సొలి సొరాబ్జి శనివారం ఇక్కడ అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ సిఫార్సు మేరకే అప్పటి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టారని ఆయన అన్నారు. ఇలా ఉండగా నందికొట్కూరు నియోజకవర్గంలోని తన స్వగ్రామంలో రెండు టీవీ ఛానల్స్‌కు విడివిడిగా ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఫ్యాక్షనిస్టును కానని, జైలులో తన సత్ప్రవర్తనను చూసే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కూడా తనకు పెరోల్‌ లభించిందని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును తాను శిరసావహిస్తానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X