వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదిలాబాద్‌ ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా జన్నూరు అడవుల్లో శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు మృతి చెందారు. ఈ సంఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కానిస్టేబుళ్ళను హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆదిలాబాద్‌ పర్యటనలో ఉండగా ఈ సంఘటన జరగడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X