వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒకే కుటుంబానికి చెందిన 4గురు ఆత్మహత్య
వరంగల్: వరంగల్ జిల్లా మరిపెడ మండలం తాళ్ల ఊకల్ గ్రామంలో ఒకే కటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చారు. దాంతో వారిద్దరు మరణించారు. అనంతరం భార్యాభర్తలు ఇద్దరు ఉరివేసుకుని మరణించారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని సృష్టించింది.
హైదరాబాద్ నుంచి స్వంత వూరికి వస్తూ బావి వద్ద వారు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధ తాళలేకనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, October 25, 2006, 23:53 [IST]