• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జైపూర్‌లో ఒకే కుటుంబంలో 5గురి హత్య

By Staff
|

జైపూర్‌: జైపూర్‌ నగర శివార్లలోని అమెర్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గరు పిల్లలతో సహా ఐదుగురిని దారుణంగా కత్తులతో హతమార్చి పారిపోయారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. చనిపోయిన వారిని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రెండు కుటుంబాలవారు.. వారిని మున్నామవాలి,(42) సీమ(25), ఇస్రాఫి(10), కాలు(13), సోను (12)గా గుర్తించారు. రెండు కుటుంబాలు అమెర్‌లో ఒకేఇంట్లో ఉంటున్నాయి. సీమ భర్త మున్నా మియాన్‌ హత్యాకాండ జరిగే సమయానికి తన ఏనుగుతో రమ్‌బాగ్‌ పోలో గ్రౌండ్స్‌కు వెళ్ళాడు. అతడి ఏనుగు పోలో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. సంఘటన స్థలం నుంచి సీమ బావ జాడ తెలియకుండా పోవడంతో పాతకక్షలే ఈ హత్యాకాండకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. సీమబావకోసం గాలిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X