• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోస్తా ఆంధ్రా అంతటా వర్షాలు

By Staff
|

విశాఖపట్నం: దక్షిణ భారతదేశంపై అలుముకున్న అల్ప పీడనానికి ఈశాన్య రుతుపవనాలు తోడు కావడంతో రాష్ట్రంలో అనేక చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో కోస్తా ఆంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉత్తర కోస్తా అంతటా జల్లులు పడే అవకాశముందని, రాయలసీమలో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో శనివారం ఉదయం చాలా సేపు చిరు జల్లులు కురిశాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X