• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాపూరావు లేఖ రాయనేలేదు: నరేంద్ర

By Staff
|

హైదరాబాద్‌: తమ నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటిస్తూ ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ శాసనసభ్యుడు బాపూరావు లేఖ రాయనే లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత ఎ. నరేంద్ర స్పష్టం చేశారు. బాపూరావు రాశాడని చెబుతున్న ఆరు పేజీల లేఖ బూటకమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ శాసనసభ్యులందరూ తమతోనే వున్నారని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ శాసనసభ్యులతో నాయకత్వానికి ఎటువంటి స్పర్థలు లేవని ఆయన అన్నారు. బావూరావు నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించాడనంలో నిజం లేదని ఆయన అన్నారు. బాపూరావు నేడు హైదరాబాద్‌కు వస్తున్నారని, తమతో బాపూరావు కలుస్తారని ఆయన వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X