వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17 మంది ఐపియస్‌ల బదిలీ: 6 జిల్లా యస్పీల మార్పు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారంనాడు భారీగా 17 మంది ఐపియస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. ఆరు జిల్లాల పోలీసు సూపరింటిండెంట్లకు (యస్పీలకు) స్థానభ్రంశం కలిగించారు. నల్లగొండ యస్‌పిగా విజయకుమార్‌, నెల్లూరు యస్పీగా కె. లక్ష్మీరెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లా యస్పీగా అనిల్‌కుమార్‌, రంగారెడ్డి జిల్లా యస్పీగా ఎ. ఎస్‌. గురప్ప, మెదక్‌ జిల్లా యస్పీగా ఆర్‌.పి. నాయక్‌, చిత్తూరు జిల్లా యస్పీగా చారుసిన్హా నియమితులయ్యారు.

గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. సిఐడి మహిళా రక్షణ విభాగం యస్పీగా మహేష్‌ భగవత్‌ నియామితులయ్యారు. సికింద్రాబాద్‌ రైల్వే ఎస్‌పిగా బి.వి. సునీల్‌కుమార్‌, విజయాడ రైల్వే యస్పీగా వెంకటేశ్వరరావు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డిసిపిగా మునుస్వామి నియమితులయ్యారు. హైదరాబాద్‌ క్రైమ్‌ డిసిపిగా దామోదర్‌ నియమితులయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X