వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలమైన పార్టీగా లోక్‌సత్తా: జయప్రకాశ్‌ నారాయణ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: లోక్‌సత్తాను బలమైన రాజకీయ శక్తిగా రూపొందిస్తామని ఆ పార్టీ అధినేత జయప్రకాశ్‌ నారాయణ్‌ చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన సోమవారంనాడు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ పార్టీ పట్ల జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతోందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పార్టీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని ఆయన చెప్పారు. నిజమైన జన రాజకీయాల కోసం లోక్‌సత్తా కృషి చేస్తుందని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల చైతన్యాన్ని పెంచాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. కొత్త రాజకీయాల కోసం అందరూ తమ వంతు కృషి చేయాలని ఆయన సూచించారు. జన రాజకీయాలకు వాస్తవరూపంలో లోక్‌సత్తా ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X