వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని నివాసంవైపు దూసుకెళ్లిన కువైట్‌ విమానం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కువైట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం సోమవారంనాడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాసం వైపు ఎగరడం సంచలనం సృష్టించింది. ఈ విమానం నో ఫ్లైజోన్‌లో ఎగిరింది. ఆ విమానం విమానాశ్రయం నుంచి లేచిన తర్వాత కుడి వైపు వెళ్లాల్సి వుండగా ఎడమ వైపు ప్రయాణించి నోఫ్లైజోన్‌లోకి వెళ్లింది. దీంతో విమానాన్ని ఆఘమేఘాల మీద వెనక్కి రప్పించారు. ఈ విమానం న్యూఢిల్లీ నుంచి కువైట్‌కు వెళ్తోంది.

పైలట్‌ తప్పు చేశాడని, అయితే ఇది పెద్ద సంఘటనేమీ కాదని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ అన్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనపై చర్చించేందుకు క్యాబినెట్‌ కార్యదర్శి బి.కె. చతుర్వేది నేషనల్‌ క్రైసెస్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీతో భేటీ అవుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X