వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా నీళ్లపై నివేదికలకు ట్రిబ్యులన్‌ ఆదేశం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల విడుదల, వాడకాలపై రెండు నెలలలోగా నివేదికలు సమర్పించాలని కృష్ణా ట్రిబ్యునల్‌ బుధవారంనాడు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఈ మేరకు ట్రిబ్యునల్‌ ఆదేశించింది. కృష్ణా జలాల వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్‌ విచారణాంశాలను ఖరారు చేసింది.

గత 30 యేళ్లలో కృష్ణా నదీ జలాల విడుదల, వాడకానికి సంబంధించి రోజువారీ వివరాలతో నివేదికలు సమర్పించాలని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. ఒక వేళ ఆ వివరాలు లేకపోతే ఎందుకు లేవో కూడా చెప్పాలని కూడా ఆదేశించింది. విచారణను వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది. కృష్ణా నదీ జలాల విషయంలో 30 విచారణాంశాలను ట్రిబ్యునల్‌ గుర్తించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X