వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదల కోసమే నా జీవితం: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

నా రక్తంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు పేదల అభ్యున్నతి కోసమే పనిచేస్తానని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అవినీతికి హద్దులేకుండా పోతోందని వాపోయారు. అధికారంలోకి వస్తే పేదల అభ్యున్నతి కోసం తీవ్రంగా కృషి చేస్తానని అన్నారు. ప్రత్యేక తెలంగాణా విషయంలో సరైన సమయంలో తమ పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులలో నెలకొన్న అవినీతిని ఎండగట్టడానికే తాను ఈ పర్యటనలు జరుపుతున్నానని చంద్రబాబు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X